శంకర ఐ ఫౌండేషన్‌కు విరాళం
కాలిఫోర్నియా: శంకర నేత్రాలయ ఫౌండేషన్‌కు నిధుల సేకరణార్థం ఇండియన్ క్లబ్ శాన్ మాటోలోని హైస్కూల్‌లో 'ఇండియన్ కలర్స్' పేరుతో సంగీత కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా సమకూరిన 11,037 డాలర్ల మొత్తాన్ని ఇండియన్ క్లబ్ అధ్యక్షురాలు సింధూరి గొల్లమూడి శంకర నేత్రాలయ ఫౌండేషన్ చైర్మన్ మురళీ కృష్ణమూర్తి కి అందజేశారు.
0 Responses to "శంకర ఐ ఫౌండేషన్‌కు విరాళం"
Post a Comment